గులాబీలోకి వలసలు
గులాబీలోకి వలసలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి విచిత్రంగా క్షేత్ర స్థాయి రాజకీయం స్థానిక ఎన్నికల ముందు అధికార పార్టీలో కలవరం యూరియా ఎఫెక్ట్.. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న క్యాడర్ పార్టీ కండువా మార్చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు అనుకూలతను బట్టి బీజేపీ లేదా బీఆర్ఎస్‌లోకి చేరికలు హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు మాజీ సర్పంచుల గుడ్ బై వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మారుతున్న సీన్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : గ్రౌండ్‌లో పొలిటికల్ సీన్ మారుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని వీడుతూ...