రాహుల్ ఆలోచనల మేరకే పాదయాత్ర
రాహుల్ ఆలోచనల మేరకే పాదయాత్ర ప్రజల్లోకి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామన్న నేతలు హనుమకొండలో జనహిత పాదయాత్ర సన్నాహక సమావేశం కాకతీయ, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర విజయవంతం చేయాలని హనుమకొండ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ...