నేడు టీపీసీసీ కీలక భేటి
నేడు టీపీసీసీ కీలక భేటి పొలిటికల్, అడ్వైజరీ కమిటీల హాజరు మీనాక్షి అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ సీఎం సహా కీలక నేతలకు పిలుపు బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలే ఎజెండా కాకతీయ, తెలంగాణ బ్యూరో :టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, అడ్వైజరీ కమిటీల కీలక సమావేశాలు రెండూ శనివారం సాయంత్రం భేటీ కానున్నాయని సమాచారం. ఈ మేరకు గాంధీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించనున్న ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్...