మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు..?!
మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు..?! పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ నోటీసులు గడువులోగా వివరణ ఇవ్వాలని ఐదుగురికి జారీ..త్వరలోనే మిగతా వారికి జారీ స్పీకర్ చర్యలపై ముందే చెప్పిన కాకతీయ అక్షర సత్యమైన పొలిటికల్ కథనం కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల్లో శుక్రవారం ఐదుగురికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. మిగతా ఐదుగురికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. బీఆర్ ఎస్ పార్టీ నుంచి...