అమ్మపై ఏదోపోసి..లైటర్ తో నిప్పు పెట్టాడు..యూపీ వరకట్న వేధింపుల కేసులో కన్నీటి కథలు..!!

కాకతీయ, క్రైమ్ డెస్క్: దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా..ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది. నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. అదనపు కట్నం కాపురాల్లో చిచ్చుపెడుతుంది. ఫలితంగా మహిళలు బలి కావాల్సి వస్తుంది. తాజాగా అదనపు కట్నం కోసం అత్తామామలు భర్త ఓ మహిళలను చిత్రహింసలకు గురి చేసి నిప్పటించిన సంఘటన కలకలం రేపింది. గ్రేటర్ నోయిడాలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా షాక్ గురయ్యారు. నోయిడాకు చెందిన నిక్కీ అనే...