దారుణం.. చెరువులో తేలిన శిశువు డెడ్ బాడీ..!!

కాకతీయ, క్రైమ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని శిశువు డెడ్ బాడీ నీటిలో తేలుతూ కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామ శివారులోని పత్తే సాగర్ చెరువు అలుగు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. డెడ్ బాడీని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందంచారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శిశువు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు...