క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఛెతేశ్వర్ పుజారా..!!
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను చాలా కాలంగా భారత టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత జట్టులో అతని స్థానంలో చాలా మంది యువ ఆటగాళ్ళు బాగా రాణిస్తున్నారు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం అంటే మాటల్లో వర్ణించలేని విషయం అని చతేశ్వర్ పుజారా...