కాంగ్రెస్‌కు ఓటమి భ‌యం

కాంగ్రెస్‌కు ఓటమి భ‌యం..! అందుకే స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో జాప్యం వ్య‌వ‌స్థ‌ల‌న్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామ స్వ‌రాజ్యం బీఆర్ఎస్ ప్రభుత్వ పాల‌న ఓ చీకటి అధ్యాయం ప్ర‌శ్నించే వారికి సోష‌ల్ మీడియా ఓ మంచి వేదిక‌... ఆయుధం ఆ ఆయుధాన్ని సొంత పార్టీలోనే విభ‌జ‌న‌క వాడొద్దు మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌లంటేనే భ‌యం పట్టుకుంటోంద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజీపీ రాష్ట్ర నాయ‌కుడు ఈట‌ల...