కాస్కో పాకిస్తాన్..ఇండియా ఎయిర్ ఫోర్స్ మామూలుగా లేదుగా..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. డీఆర్డీవో దీనిని అభివ్రుద్ధి చేసింది. సమీక్రుత గగనతల రక్షణ వ్యవస్థను 23వ తేదీ అర్థరాత్రి ఒడిశా తీరం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఐఏడీడబ్ల్యూఎస్ అనేది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీనిలో భారత్ లో అభివ్రుద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజి ఎయిర్...