రాజీనామాకు సిద్ధమవుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు..?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిపాలన కంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత అది సైలెంట్ అయ్యింది. బీఆర్ఎన్ నుంచి 2/3 వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపై అనర్హత వేటు ఉండదు. వారిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసినా..కేసీఆర్ ఎత్తుల ముందు రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ కాలేదు. పార్టీ ఫిరాయించిన...