ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలి : కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరగాలి: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తి భావంతో నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసి కమిషనర్, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్ద లతో కలిసి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గణేష్ మండపాలకు విద్యుత్...