అమ్మాయి కోసం తగాదా… కత్తులు, కొడవళ్లతో యువకులు హల్చల్..!!

కాకతీయ, మహబూబాబాద్: అమ్మాయి కోసం ఇద్దరు యువకులు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. కత్తులు, కొడవళ్లతో హల్చల్ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కోసం ఇద్దరు యువకుల మధ్య షురూ అయిన గొడవ కత్తులు, కొడవళ్లతో దాడికి దిగేంత వరకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన ఓ వర్గం యువకులు మహబూబాబాద్ పట్టణానికి చెందిన మరో వర్గం యువకులపై కత్తులతో దాడికి చేశారు. ప్రియురాలి కోసం ఇద్దరు యువకుల మధ్య...