మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. జూనియర్ ను చితకబాదిన సీనియర్..వీడియో వైరల్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ ను ర్యాగింగ్ చేసి సీనియర్స్ దారుణంగా కొట్టిన ఘటన బయటకు వచ్చింది.రాహుల్ రెడ్డి అనే మెడికల్ విద్యార్థిపై సీనియర్స్ దాడి చేశారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచే రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన అతను భరిస్తూ వస్తున్నట్లు తెలిసింది. రాహుల్ రెడ్డి పోస్టింగ్ కు వెళ్లినా విద్యార్థి సాయిరాం పవన్ ఆబ్సెంట్ అని వేశాడు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు వెళ్తే ఓ రూమ్ లోకి పిలిచి పది మంది సీనియర్లు రాహుల్...