ర్యాగింగ్ చేశారంటే క్రిమినల్ కేసులే

ర్యాగింగ్ చేశారంటే క్రిమినల్ కేసులే విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు యాంటీ ర్యాగింగ్‌ కమిటీల ఏర్పాటు విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాలి 24 గంటలు హెల్ప్‌లైన్‌ నంబర్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ కాకతీయ, హనుమకొండ : విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ వంటి వికృత చేష్టలకు పాల్పడితే విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ హెచ్చరించారు. ర్యాగింగ్‌ను ఏ మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ర్యాగింగ్‌ నియంత్రణపై కమిషనర్‌ మాట్లాడుతూ...