కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయి
కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయి.. పార్టీని, ప్రభుత్వాన్ని జనం మడత పెట్టేస్తారు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే బై ఎలక్షన్లు వస్తున్నాయి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో భయం ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలి శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం...