పేదల సంక్షేమమే రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల రూ.2.36 కోట్ల రోడ్డు, డ్రైనేజ్ పనుల శంకుస్థాపన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు, రేషన్ కార్డుల పంపిణీ కాకతీయ, ఖమ్మం : రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం ఖమ్మం 57వ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలో రూ.2 కోట్ల 36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు...