ఆన్‌డ్యూటీ పేరుతో అనువైన చోట్ల‌కు

ఆన్‌డ్యూటీ పేరుతో అనువైన చోట్ల‌కు అక్ర‌మంగా ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఉద్యోగుల బ‌దిలీలు ఐదేళ్ల స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు మంగ‌ళం ఏదో వంక చూపుతూ పాత స్థానాల‌కు చేరుకుంటున్న వైనం ఆన్‌డ్యూటీ బ‌దిలీల‌ల వెనుక అంతా మ‌నీ మ్యాట‌రేనంట‌ కాక‌తీయ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ బోర్డు రూటే సపరేటు అన్న‌ట్లుగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులరైజ్డ్‌ అధ్యాపకుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్లతో, మరోవైపు ఆన్ డ్యూటీలతో అధ్యాపకులను, బోర్డ్ అధికారులు అటు, ఇటు చక్రంలా తిప్పుతున్నారు. కాలేజీలలో పాఠాలు బోధించేవారూ లేక విద్యార్థుల చదువులు అటకెక్కాయి....