రష్యాపై ప్రతీకారం తీర్చుకున్న ఉక్రెయిన్.. అణు విద్యుత్ ప్లాంట్ పై డ్రోన్ దాడి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా దాడులతో ఆగ్రహించిన ఉక్రెయిన్, మాస్కోపై భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. శనివారం, ఆదివారం మధ్య రాత్రి డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ తన పశ్చిమ కుర్స్క్ ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ ప్లాంట్‌తో సహా అనేక ముఖ్యమైన సంస్థాపనలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా ఆదివారం పేర్కొంది. రష్యా తెలిపిన వివరాల ప్రకారం..దాడుల కారణంగా అణు కర్మాగారంలో మంటలు చెలరేగాయి. అయితే రేడియేషన్ స్థాయి అదుపులో ఉందని ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. ఉక్రెయిన్ తన 34వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న...