ఆ నలుగురు రాజీనామా చేస్తారా..?!
ఆ నలుగురు రాజీనామా చేస్తారా..?! ఫిరాయించిన ఎమ్మెల్యేలపై జోరుగా ప్రచారం కడియం, తెల్లం , దానం , పోచారంల నిర్ణయంపై విశ్లేషణలు స్పీకర్ నోటీసుల నేపథ్యంలో గౌరవంగా తప్పుకునే అవకాశమంటూ చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజీనామాలకు సిద్ధపడినట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సవాడ...