జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఈసీ ఫోకస్ పెట్టింది. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఈసీ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ అభ్యంతరాలను ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్ రేషనలైజేషన్ పై ఈ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా...