ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలల వంటివి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రూ. 90కోట్లతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించిన తరవ్ాత డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేంద్ర రెడ్డి, కోదండరామ్, ఓయూ వీసీ కుమార్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం: తెలంగాణ...