దెయ్యం పట్టినట్టు నటించి భర్తను చితక్కొట్టిన భార్య ..!!
కాకతీయ, ఖమ్మం: ఈ మధ్యకాలంలో భార్యభర్తల గొడవలకు సంబంధించి ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి. కొన్ని చోట్ల భార్య, భర్తను చంపితే..మరికొన్ని చోట్ల భర్త, భార్యను చంపిన ఘటనలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇవి రోటిన్ గా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పంచాయితీలోని జంగాల కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల గంగారాం తన భార్య లక్ష్మి చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. మద్యానికి...