కడియం కట్ల పాము.. ఏనుగుల రాకేశ్ రెడ్డి ఫైర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. తెలంగాణ భవన్ వేదికంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి కట్ల పాము లాంటివాడని..ఉప ముఖ్యమంత్రిని చేసి.. మళ్ళీ సిట్టింగ్ ను కాదని ఎమ్మెల్యేను చేసి చివరకు తన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు పార్టీ పిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తీసుకునే వయస్సులో అప్రతిష్టను...