ఏసీబీకి చిక్కిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్
ఏసీబీకి చిక్కిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఫైళ్ల ఆమోదం కోసం లంచం.. కాకతీయ, సిద్దిపేట : జిల్లాలోని మద్దూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న బండకింది పరుశురాములు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మంగళవారం మధ్యాహ్నం ఫిర్యాదుదారుడి (ఎంజిఎన్ఆర్ ఈజిఎస్) పనుల ఫైళ్ల తనిఖీ, కొలత ధృవీకరణ, బిల్లులు పై అధికారులకు పంపడంలో సహకారం కోసం రూ.11,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వెంటనే ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి, లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి పాల్పడిన పరుశు రాములను హైదరాబాద్...