మహేశ్ గౌడ్ ఓ గ‌జిని

మహేశ్ గౌడ్ ఓ గ‌జిని దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామా? కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా కాంగ్రెసోళ్లు కన్పిస్తే రాళ్లతో కొట్టేంత కోపంలో ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ మోసం 20 నెలల పాలనలో పంచాయతీలకు పైసలియ్యని ఏకైక పార్టీ కాంగ్రెస్సే వాస్తవాలు తెలియకుండా మాట్లాడే మూర్ఖులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కాక‌తీయ‌, వెబ్ డెస్క్ : దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షులు మహేశ్...