ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు: రక్షణశాఖ మంత్రి
కాకతీయ, నేషనల్ డెస్క్: ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కొత్తగా తయారు చేసిన యుద్ధ నౌకలు ఉదయగిరి, హిమగిరిలను విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ నౌకలను డిజైన్, స్టైల్, ఆయుధాు, సెన్సార్ వ్యవస్థల్లో ఆత్యాధునిక సాంకేతికతో వీటిని తయారు చేశారు. దేశంలోని వేర్వేరు షిప్ యార్డుల్లో నిర్మించిన రెండు ఫ్రంట్ లైన్ సర్ఫేస్ యుద్ధ నౌకలను ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి. బ్లూ...