పెండింగ్ ఫిర్యాదులను తక్షమే పరిష్కరించాలి

పెండింగ్ ఫిర్యాదులను తక్షమే పరిష్కరించాలి ప్రజా సమస్యలపై న్యాయవిచారణ సంస్థలు వెంటనే స్పందించాలి ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్య కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీఐ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి) వంటి న్యాయ విచారణ సంస్థలు తమ పరిధిలో ఉన్న పెండింగ్ ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మర్రపు నాగార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా...