దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ నేతన్న బీమా పథకాల పంపిణీలో మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర రావు చేనేత, పవర్ రూం కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన నేతన్న...