చూస్తుండగానే ఖాతా ఖాళీ
చూస్తుండగానే ఖాతా ఖాళీ సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం గంటల్లోనే లక్షల రూపాయలు గాలిలో కలిసిన ఘటన ఆలయ ఉద్యోగి ఖాతా నుంచి రూ.10 లక్షలు మాయం కాకతీయ, హనుమకొండ : కురవి ఆలయ ఉద్యోగి జగన్ అకౌంట్ నుంచి రూ.10 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్ళు మాయం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ కురవైశ్వర్య సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన ఉద్యోగి జగన్ బ్యాంకు ఖాతాలోంచి గుర్తు తెలియని సైబర్ మోసగాళ్లు భారీ మొత్తాన్ని కాజేశారు. సమాచారం ప్రకారం, జగన్...