కామారెడ్డిలో వరదలు.. కొట్టుకుపోతున్న జనం
కామారెడ్డిలో వరదలు.. కొట్టుకుపోతున్న జనం కాకతీయ, నిజామాబాద్ : మెదక్ జిల్లాలోని ధూప్‌సింగ్ తండా వరదలో మునిగిపోయింది. తమను కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామస్తులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ధూప్‌సింగ్ తండా యువకులు కాపాడారు. రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. . కామారెడ్డిలోని అనేక లోతట్టు కాలనీలు, ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కార్లు, ఆటోలు వరదల్లో కొట్టుకుపోయాయి. తమను రక్షించాలంటూ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. రాజంపేట మండలం ఆరుగొండలో 41...