పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తి బాధ్య‌త‌ల స్వీకారం..!!

కాకతీయ, పరకాల : హనుమకొండ జిల్లా పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తిగా కుమారి శ్రీవల్లి శైలజ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నాలుగు సంవత్సరాలుగా అదనపు న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. ఈ నియామకం ద్వారా పరకాల, దామెర,నడి కూడ, మండలాల ప్రజలకు అణువుగా ఉంటుందని కేసు విచారణలకు ఇబ్బందులు ఉండవని పరకాల కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సాయి శరత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండెల భద్రయ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన న్యాయమూర్తి సాయి శరత్...