బయ్యారం మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన..!!

కాకతీయ, బయ్యారం: మండలంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు అనంతరం జడ్పీఎస్ఎస్ బాలుర ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం తుఫాన్ కారణంగా ముందస్తు చర్యలలో భాగంగా నామలపాడులోని లో లెవెల్ కల్వర్టును బయ్యారం పెద్ద చెరువు అలుగులను (మత్తడి) పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకి.రాకూడదన్నారు.వాతావరణ సూచన ల...