ప్రతీ మండపానికి జియో ట్యాగింగ్: కాకతీయతో ములుగు జిల్లా ఏస్పీ పి. శబరీష్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!!
* ప్రతీ మండపానికి జియో ట్యాగింగ్ * మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు * నిమజ్జనం రోజున ఇసుక లారీలను ఆపేస్తాం * అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు * కేటాయించిన తేదీలోనే నిమజ్జనాలకు తరలించాలి * 400 మంది సిబ్బందితో పకడ్బందీగా బందోబస్తు! * కాకతీయతో ఇంటర్వ్యూలో ములుగు జిల్లా ఏస్పీ డాక్టర్.పి. శబరీష్! కాకతీయ, ములుగు ప్రతినిధి : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతవరణంలో సంతోషంగా నిర్వహించుకునేందుకు ములుగు...