నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హనుమకొండలో HCL టెక్ బీ మెగా జాబ్ డ్రైవ్.!!
కాకతీయ, వరంగల్: హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ వారు హెచ్ సి ఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ పేరుతో మెగా జాబ్ డ్రైవ్ ను ఈ నెల ఆగస్ట్ 30వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఐ సి ఎస్ ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, అంబేద్కర్ విగ్రహం సమీపంలో, హనుమకొండ (ఓ పీ : బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ ) వద్ద జరగనుందని జిల్లా డి ఐ ఈ ఓ...