కామారెడ్డి కకా వికలం
కామారెడ్డి కకా వికలం జిల్లాలోని అర్గొండ స్టేషన్‌లో 42 సెం.మీ వర్షపాతం నీటమునిగిన పదుల సంఖ్యలో గ్రామాలు నీటిలో తేలియాడుతున్న కామారెడ్డి పట్టణం జిల్లాలో అనేక చోట్ల తెగిపోయిన రోడ్డు రైలు సేవలకు అంతరాయం.. విద్యుత్ సరఫరాకు బంద్ సహాయం కోసం జనాల ఎదురు చూపులు కాకతీయ, తెలంగాణ బ్యూరో/ నెట్వర్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం మయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని...