నా చావుకు కారణం ఆ ముగ్గురే.. మైనర్ బాలిక ఆత్మహత్య..కూతురి మరణం తట్టుకోలేక తండ్రి సూసైడ్..!!
కాకతీయ, క్రైమ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను కత్తులతో బెదిరించి..లైగింగి దాడు చేశారు ముగ్గురు దుర్మార్గులు. అంతటితో ఊరుకోలేదు అత్యాచారాన్ని వీడియో తీసి..ఈ వీడియోలను బాలికకు పంపించి చిత్రహింసలు పెట్టారు. ఆ వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఆ మైనర్ బాలిక ఈ నెల 25వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని మొదట భావించిన తల్లిదండ్రులకు.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. తమ కూతురు రాసిన సుసైడ్ నోట్ దొరికింది. ఆమె ఫోన్ లో ఉన్న...