లేహ్ లో చిక్కుకుపోయిన స్టార్ హీరో.. వర్షాలకు విమానాలకు క్యాన్సిల్ అయ్యాయని వెల్లడి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు జమ్మూకశ్మీర్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు విమానాలను అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రముఖ నటుడు మాధవన్ లేహ్ లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. వర్షాల కారణంగా విమానాలు క్యాన్సిల్ అవ్వడంతో లేహ్ లోనే ఉండిపోవల్సి...