ఉద్యోగుల న్యాయ పరమైన హక్కుల కోసం తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ పోరాటం.!

కాకతీయ, వరంగల్ : తెలంగాణ ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విగ్రహ దినంగా పాటిస్తూ పాత పెన్షన్ సాధన సభ గోడపత్రికను జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం వరంగల్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగ వర్గం అంతా సమిష్టిగా కలిసి పోరాడాలని...