ఎన్నికల వేళ బీహార్ లోకి.. ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్న బీహార్ లో ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సమాచారంతో అలర్ట్ అయిన బీహార్ పోలీస్ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్ లో పర్యటిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రావల్పిండికి చెందిన హస్నైన్ అలీ,...