ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్ ఇళ్ల‌పై ఏసీబీ దాడులు

ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్ ఇళ్ల‌పై ఏసీబీ దాడులు ఏక‌కాలంలో హ‌న్మ‌కొండ‌, ఖ‌మ్మం జిల్లాకేంద్రాల్లో సోదాలు త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలోనూ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న బృందాలు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రెవెన్యూ శాఖ‌లో క‌ల‌క‌లం కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్ బండి నాగేశ్వ‌ర్‌రావు ఇళ్ల‌పై ఏసీబీ దాడులు నిర్వ‌హిస్తోంది. హ‌న్మ‌కొండలోని చైత‌న్య‌పురి, ఆయ‌న స్వ‌స్థ‌లం ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని ఇళ్ల‌పై ఏక‌కాలంలో ఏసీబీ బృందాలు దాడులు నిర్వ‌హించాయి. శుక్ర‌వారం ఉద‌యం ఈ దాడులు మొద‌లు కాగా.. ఖిలావ‌రంగ‌ల్ మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలోనూ...