టీవీ నటుడు లోబోకు బిగ్ షాక్.. ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: టీవీ నటుడు లోబోకు బిగ్ షాక్ తగిలింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మ్రుతితోపాటు పలువురు గాయపడటానికి కారణమైన లోబోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్ లు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 మే 21న ఓ ఛానెల్ తరపున వీడియో తీసేందుకు లోబో బ్రుందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వెయ్యిస్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించింది. తర్వాత లోబో...