మంత్రి బంధువుల దారుణ హత్య..కాలిన స్థితిలో డెడ్ బాడీలు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కేరళలోని కన్నూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్రుద్ధ దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. పదునైనా వస్తువుతో కొట్టి చంపారు. అనంతరం డెడ్ బాడీలను కాల్చివేశారు. మరణించినవారు కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ బంధువులుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలు ఏకే శ్రీలేఖ, ఆమె భర్త ప్రేమరాజన్ లు కన్నూర్ జిల్లాలోని అలవిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో వీరిద్దరూ ఒంటరిగానే...