ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్.. గ్రామాలను ముంచెత్తిన వరదలు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్, చమోలీ జల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను అతలాకుతలం చేస్తోంది. ఉత్తరాఖండ్ లో తాజాగా మరోసారి క్లౌడ్ బరస్ సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయారు. పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి. క్లౌడ్...