అభివృద్ధిలో జిల్లాను ముందంజ‌లో నిలుపుతా: మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు : ములుగు జిల్లాలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో ములుగు జిల్లాను ముందంజ‌లో నిలుపుతాన‌ని మంత్రి సీత‌క్క అన్నారు. శుక్ర‌వారం ఆమె ప‌లు అభివృద్ధి కార్యక్రమాలలో సుడిగాలి ప‌ర్య‌ట‌న...