ప్ర‌జ‌లు సుభిక్షంగా ఉండాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాక‌తీయ‌, మంథ‌ని : రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే విధంగా ప్ర‌భుత్వానికి శ‌క్తిని ప్ర‌సాదించాల‌ని ఆ మ‌హాగ‌ణ‌ప‌తిని కోరుకున్న‌ట్లు రాష్ట్ర ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ద‌ర్ బాబు తెలిపారు. శుక్ర‌వారం మంథనిలోని రావుల చెరువు క‌ట్ట వ‌ద్ద గ‌ల గ‌ణేష్ మండ‌పంలో నిర్వ‌హించిన హోమంలో రాష్ట్ర ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ పాల్గొని ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్ల‌డుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసే అభివృద్ధి ప‌థ‌కాల‌కు ఎలాంటి ఆటంకాలు క‌ల‌గ‌కుండా...