విద్యార్థుల‌కు షీ టీం అవ‌గాహ‌న

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ప్ర‌తి రోజు బ‌స్టాండ్, ప్ర‌ధాన చౌర‌స్తాలో జ‌న స‌మీక‌ర‌ణ ప్రాంతాల్లో, కాలేజీల వ‌ద్ద షీ టీం నిరంత‌రం ఉంచ‌డం జ‌రుగుతుంద‌ని షీ టీం స‌భ్యులు స్నేహ‌ల‌త అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేర‌కు శుక్రవారం పెద్ద‌ప‌ల్లి మండ‌లం రంగంప‌ల్లి గ్రామ మైనార్టీ పాఠ‌శాల‌లో విద్యార్దుల‌కు షీ టీం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా షీ టీం స‌భ్యులు స్నేహ‌లత విద్యార్థులతో మాట్లాడారు. మహిళ‌ల భ‌ద్ర‌త‌, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్ర‌గ్స్, గుడ్ ట‌చ్‌, బ్యాడ్...