రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోంది: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
కాకతీయ, బయ్యారం : బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో తహసీల్దార్ అధ్యక్షతన మండల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య పాల్గొని పదమూడు కల్యాణలక్ష్మి, ముప్పై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి మండలంలో ఇప్పటివరకు 222 కల్యాణ లక్ష్మి చెక్కులను మంజూరు చేశామన్నరు. ఈ మేరకు రెండు కోట్ల 22 లక్షల 25...