బిహార్ ఓటర్ జాబితాలో బంగ్లాదేశ్, అఫ్టాన్ వాసుల పేర్లు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బిహార్ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదని ఈసీ విపక్షాలను హెచ్చరిస్తోంది. ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బిహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, అఫ్ఘానిస్తాన్ దేశాలకు చెందినవారి పేర్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా కూడా ఆధార్...