రూ.300 కోట్ల‌తో అభివృద్ది ప‌నులు చేప‌డుతున్నాం: ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్‌

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : జిల్లాలోని రామ‌గుండం నియోజ‌కవ‌ర్గంలో రూ.300 కోట్ల వ్య‌యంతో సీసీ రోడ్లు, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్‌, తాగునీటి అభివృద్ది ప‌నులు చేప‌డుతున్నామ‌ని రామ‌గుండం నియోజ‌క వ‌ర్గంఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. శుక్ర‌వారం పెద్ద‌ప‌ల్లి జిల్లా రామగుండం నియోజ‌క వ‌ర్గంలో ఎమ్యెల్యే రూ.కోటి 97 ల‌క్ష‌ల వ్య‌యంతో అండ‌ర్ గ్రౌండ్‌, డ్రైనేజ్ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప‌నులు ఏన్టీపీసీ ట్రాన్స్‌ఫ‌ర్ నిధులో ఇందిరమ్మ కాల‌నీ, అన్న‌పూర్ణ కాల‌నీ, కృష్ణ న‌గ‌ర్, శ్రీ న‌గ‌ర్...