యూరియా కొరతతో రైతుల ఊపిరి తీస్తున్నారు: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కాకతీయ, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం ఏడీ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టి తండాకు చెందిన భూక్యా బాలు నాయక్ రైతు తనకు ఉన్న భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు. నెల రోజులుగా  యూరియా కోసం వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినా కానీ ఎరువు దొరకపోవడంతో విసుగు చెంది మనోవేదనతో పత్తి పంటను పీకేశాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా రైతు పొలం వద్దకే వెళ్లి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ...